Monday, 26 February 2024 07:42:01 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #VishwabrahminJournalistsMeet, #Mahabubabad, #LocalNews

Date : 09 July 2023 07:46 PM Views : 345

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుండోజు దేవేంద్రా చారి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనం మొదట విశ్వకర్మ భగవాన్ కు గౌరవ వందనం చేసి అనంతరం చనిపోయిన విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించి, అనంతరం వందేమాతర గీతం ఆలపించి సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది.

Also Read : కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం ఆరా..!? ఉద్యమ నేతకు అవకాశం దక్కేనా?? @DhivitiNews.com

ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, జాతి కోసం జర్నలిస్టులు చేయాల్సిన కృషి, సంఘం లక్ష్యాల గురించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ జిల్లాలో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు ఐకమత్యంతో లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలని సూచించారు. విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు పమ్మి సనాతన చారి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు బండోజు ఉపేంద్ర చారి, ఆర్ఎంపి వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు గౌరోజు రవీంద్ర చారి, ఆరెందుల వెంకటేశ్వర చారి గౌరవ అతిధులుగా పాల్గొని ప్రసంగిస్తూ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సేవలు జాతి కోసం వినియోగించాలని కోరారు.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు గుండోజు దేవేంద్రా చారి, శ్రీపాద శ్రీనివాస చారి, కోశాధికారి గుండోజు సుబ్రహ్మణ్యం శాస్త్రి, వెలగలేటి కిరణ్ కుమార్, దాసరోజు బాలకృష్ణ, సాంబశివ, సిరికొండ విక్రమ్, బోగోసు భద్రయ్య చారి, రావూరి ప్రశాంత్, చంద్రబాను, ఎర్రోజు అశోక్, అనుగోజు పూర్ణచంద్రరావు, దూదికట్ల రవీంద్ర చారి, కట్టా మహేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :