దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు బాతుక స్వర్ణలత ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కమిటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నూనవత్ రాధ హాజరై నడివాడ మహిళా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షురాలుగా జంగిలి ఉపేంద్ర నియమించడం జరిగింది.
Also Read : "ముందు మురిసినోడు పండుగ కానడు" అన్నట్టుగా కాంగ్రెస్ తీరు @DhivitiNews.com
ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసి మహిళల సమస్యల కోసం ఉద్యమించాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బుచ్చి రెడ్డి, వినోద్, కిరణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News