Monday, 26 February 2024 08:06:04 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు

HareeshRao, Mahabubabad, ShankarNaik

Date : 25 November 2023 07:17 PM Views : 59

దివిటీ న్యూస్ - రాజకీయాలు / మహబూబాబాద్ : మానుకోట గడ్డపై సగర్వంగా గులాబీ జెండా ఎగురబోతుందని మంత్రి హరీష్ రావు జోస్యం చెప్పారు.

Also Read : స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com

శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కాంక్షిస్తూ నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుండి నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ.. తనకు మానుకోటకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందిని, ఉద్యమ సమయంలో మానుకోటకు వస్తే మీరందరూ అగ్గి రవ్వలై సమైక్య పాలకులపై మండి పడ్డారని, అందుకే మానుకోట అంటే నాకు అమితమైన ప్రేమ అని అన్నారు. ఆనాడు దండయాత్రకు వచ్చిన సమైక్యవాదులను తరిమికొట్టిండ్రని, ఇయ్యాల అదే దండయాత్రకు సమైక్యవాదుల వారసులు మాల్లోస్తున్నారని, వాళ్ళను మీ ఓటుతో దరిదాపుల్లో లేకుండా తరమండని పిలుపునిచ్చారు. ఇది ప్రచార సభ లెక్క లేదని, విజయ యాత్ర లెక్క ఉందని అన్నారు. ఎన్నో మంచి పనులు మన శంకర్ నాయక్ చేసిండని, గెలిసినంక ఇంకెన్నో మంచి పనులు చేయబోతుండని తెలిపారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ మాట్లాడుతూ ఈ మానుకోట గడ్డ కోసమే తన జీవితం అంకితమని, తనను ఆశీర్వదించేందుకు విచ్చేసిన నా మానుకోట అశేష కుటుంబ సభ్యులకు తన జీవితాంతం రుణపడి ఉంటానను అన్నారు. తనను విజయపథనా నడిపిస్తున్న ప్రజలకు ఈ గెలుపు అంకితం చేయబోతున్నానని, కసాయి కాంగ్రెసును, జూట మాటల బిజెపికి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 03న ఫలితాలు ఆ తరువాత కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల పరారు అంటూ చలోక్తులు విసిరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :