Monday, 26 February 2024 07:09:54 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #SainikSchool, #Admissions, #LocalNews

Date : 05 December 2023 07:37 PM Views : 10

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యనభ్యసించేందుకు 6, 9 తరగతులలో చేరే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు జిల్లా షెడ్యూలు కులంల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 9 తరగతులలో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Also Read : ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com

ఆన్లైన్ www.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు. మిలటరీ ఓరియంటేడ్ ఎడ్యుకేషన్ను అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులను విద్యాపరంగా శారీరకంగా మానసికంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రమాణాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. సైనిక స్కూల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి , 8వ తరగతి లలో చదువుతున్న బాల బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. ఆరో తరగతిలో ప్రవేశాల కొరకు తేదీ 31 3 2024 వరకు 10 నుండి 12 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని అదేవిధంగా 9వ తరగతిలో ప్రవేశాలకు 31 3 20 24 వరకు 13 నుండి 15 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు.

దరఖాస్తు ఫీజు జనరల్ లేదా డిఫెన్స్ విద్యార్థులు 650 రూపాయలు చెల్లించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 500 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ వైద్య పరీక్షల ద్వారా ఉంటుందన్నారు దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకునేందుకుగాను ఈనెల 16వ తేదీ ఆఖరి తేదీగా తెలియజేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :