Monday, 26 February 2024 07:07:23 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

బెల్లయ్యకు భలే పదవి..!! @DhivitiNews.com

Dhiviti_News, DhivitiNews, Bellaiah Naik, Congress

Date : 04 April 2023 07:24 PM Views : 122

దివిటీ న్యూస్ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎస్సి, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేయటానికి, ఎస్సి, ఎస్టీల సమస్యలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత గిరిజనులకు జరగబోయే మేలు వారికి తెలియజేసేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసిసి ఆదేశాల మేరకు ఆదివాసీ గిరిజన జాతీయ ఉపాధ్యక్షులు డా. తేజావత్ బెల్లయ్య నాయక్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ గా నియమించడం జరిగింది. ఈమేరకు ఏఐసిసి ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ పదవితో బెల్లయ్య రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీ నియోజకవర్గాలలో తన పట్టును కొనసాగించడం, ఎస్సి, ఎస్టీ సామాజికవర్గాల్లో ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను సైతం పెంచుకోవడానికి, రాష్ట్ర స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయిలో బెల్లయ్యకు ఎస్సి, ఎస్టీ సామాజికవర్గాల ప్రతినిధిగా గుర్తించి అత్యున్నత పదవులు వారించే అవకాశాలను కొట్టిపారేయలేం.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :