Monday, 26 February 2024 07:31:48 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

తెలంగాణ రాజసం.. కొత్త సచివాలయం @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #NewSecretariat, #Telangana

Date : 29 April 2023 08:54 PM Views : 90

దివిటీ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : మునుపటి చారిత్రక కట్టడాలను మాత్రమే చూసి అబ్బురపడాల్సిన పనిలేదు. తెలంగాణ రాజసాన్ని చాటడానికి మరో అద్భుతం రూపుదిద్దుకుంది. అదే తెలంగాణ, భాగ్యనగర ఖ్యాతిని నలుదిశలా చాటడానికి ముస్తాబై ఈనెల 30 ప్రారంభం జరుపుకోబోతున్న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం. అభివృద్ధిలో, అధునాతన హంగులతో విస్తరిస్తోన్న తెలంగాణ రాజధాని, విశ్వనగరం హైదరాబాద్ లో హుస్సేన్ సాగర తీరాన రాజా మహల్ లా రూపు దిద్దుకొని సచివుల కొలువుకు సిద్ధమయ్యింది కొత్త సచివాలయం. ఓ గోల్కొండ, ఓ చార్మినార్, ఓ బుద్ధ విగ్రహంతోపాటు 125 అడుగుల ఎత్తైన అంబెడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయం సైతం విశ్వ నగర ప్రఖ్యాతిని చాటే చిట్టాలో చేరిపోతాయనడంలో సందేహమే లేదు.

Also Read : పొరుగు జిల్లాలకు పొంగులేటి ఎఫెక్ట్..!! గులాబీ పార్టీకి మొదలైన షాక్ లు @DhivitiNews.com

ఈ 30 తారీకున ప్రారంభమవనున్న డా. బిఆర్. అంబెడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నిర్మాణంలో భిన్న సంస్కృతులు మేళవింపు జరిగిందని సమాచారం. శైవుల సమ్మేళనం ఆధునిక సంప్రదాయ సౌందర్యం, కాకతీయ రాజుల కట్టడాలతో కనిపించే కళాఖండాలు, నవాబుల రాజా భవనాలను తలపించే నిర్మాణాలు కొత్త సచివాలయంలో మేళవింపు జరిగినట్టు సమాచారం.

సీఎం కేసీఆర్ కార్యదక్షతలో నిర్మాణం జరుపుకున్న తెలంగాణ ప్రజాసౌధం నిర్మాణ వ్యయం 610 కోట్ల రూపాయాలని సమాచారం.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :