Monday, 26 February 2024 08:01:09 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

అనుమానాస్పద స్థితిలో లారీ డ్రైవర్ మృతి.. @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Crime, #Mahabubabad

Date : 13 May 2023 08:03 PM Views : 57

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : అనుమానాస్పద స్థితిలో పీడీఎస్ రైస్ లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ రోడ్ సమీపంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గిడ్డంగి వద్ద చోటు చేసుకుంది.

Also Read : ఆ విషయంలో హైదరాబాద్ దూసుకొళ్తోంది..!! @DhivitiNews.com

కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన డొంకని మరళి (55) పీడీఎస్ బియ్యం సరఫరా చేసే వరంగల్ కు చెందిన లారీ కాంట్రాక్టర్ వాసం నరేష్ వద్ద లారీ డ్రైవర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గిరిపురం క్రాస్ రోడ్డులో ఉన్న ఆధునిక వ్యవసాయ మార్కెట్ గిడ్డంగిలో నుంచి శుక్రవారం రాత్రి పీడీఎస్ బియ్యాన్ని లారీలో లోడ్ చేశారు. ఈ లారీని మరిపెడ మున్సిపాలిటీలోని ఎఫ్సిఐ గోడౌన్ కు తరలించాల్సి ఉంది. కానీ రాత్రి పొద్దుపోవడంతో గిడ్డంగి వద్దనే తోటి లారీ డ్రైవర్లతో కలిసి మురళి ఉండిపోయాడు. ఇదే లారీతో లోడ్ అయిన మరో రెండు లారీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు ఉదయం వెళ్లిపోయారు. అదే క్రమంలో మృతుని కుమారుడు రాత్రి నుంచి తండ్రి మురళికి ఫోన్ చేస్తుండగా ఫోన్ రింగ్ అవతున్నా ఎంతకి ఫోన్ ఎత్తడం లేదు. అనుమానం వచ్చిన కుమారుడు.తండ్రి పనిచేసే స్థలానికి ఉదయం చేరుకోగా తండ్రి లారీ క్యాబిన్ కింద విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేయగా సంఘటన స్థలానికి వచ్చిన 108 సిబ్బంది సీపీఆర్ చేసి మురళి మృతి చెందినట్లు నిర్ధారించి వెళ్లిపోయారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :