Monday, 26 February 2024 07:41:15 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

గెలిచినవారిని కాపాడుకోలేని కాంగ్రెస్ లో మా పార్టీ విలీనమా?? - వైఎస్. షర్మిల @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #YSSharmila, #YSRTP, #Congress, #Telangana

Date : 16 May 2023 08:08 PM Views : 138

దివిటీ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి 19 మంది గెలిస్తే.. ఆ పార్టీలో ఎంతమంది గెలిచారని? కనీసం గెలిచిన వారిని కాపాడుకోలేని పార్టీలో తమ పార్టీ ఎలా విలీనం చేస్తారని అనుకున్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల.

Also Read : చెరిగిపోని "మారోజు" స్ఫూర్తి..!! @DhivitiNews.com

వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే వార్త ఇటీవలే వివిధ వార్తా వేదికల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మంగళవారం ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ విలీనం వార్తలను కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ ఏ పార్టీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని, తమ పార్టీ పేదల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అని, ఎవరితో పొత్తులు పెట్టుకునే ఆలోచన సైతం తమకు లేదని స్పష్టం చేశారు. అలాగే, తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 43 స్థానాల్లో బలిష్టంగా ఉందని, ఇది తాను చెబుతున్న మాట కాదని సర్వే సంస్థలు వెల్లడించిన నివేదిక అని తెలిపారు.

టిఎస్పిఎస్సి పేపర్ లీకేజి వ్యవహారాన్ని అంతర్ధానం చేసేందుకు సిట్ తో వ్యూహాత్మకంగా బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఐటి మంత్రిత్వ శాఖ పనితీరు మూలంగానే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజి జరివిందని, ఉద్యోగ పరీక్షల నిర్వహణ విషయమై పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అఫిడవిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :