Monday, 26 February 2024 08:37:14 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

మద్యం బాటిళ్లతో సిఎం కేసీఆర్ కు పూజ.. పాలాభిషకం @DhivitiNews.com

Dhivitinews, KCR, Liquor, Mahabubabad

Date : 20 May 2023 07:23 PM Views : 237

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భాష యజమానులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బార్ షాపుల్లో మద్యం 90 ఎం.ఎల్, క్వార్టర్, హాఫ్ బాటిల్లను అమ్ముకోవచ్చునని అనుమతులు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా బార్ షాప్ యజమానులు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : 111 జీవో రద్దు ఎవరికి లాభం?? @DhivitiNews.com

ఈ క్రమంలో శనివారం రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బార్ షాప్ యజమానులు చేసిన వినూత్న పాలాభిషేకం చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ చిత్రపటం ముందు వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం 90 ఎం.ఎల్, క్వార్టర్, హాఫ్ బాటిల్లను ఉంచి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూజించి దండం పెట్టుకున్నారు.

రాష్ట్రంలో బార్ షాప్ ల వ్యాపారానికి తోడ్పడుతున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :