దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పుట్టినరోజు సంధ్భంగా నియోజకవర్గం నలు మూలాల నుండి ప్రజలు, పలువురు ప్రముఖులు ఆయనను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : గిప్పుడు మనం దోస్తులం.. ఓకేనా..!! @DhivitiNews.com
ఈ సందర్భంగా బిఆర్టియు అనుబంధ ఆశా యూనియన్ తరుపున మహబూబాబాద్ అర్బన్ యుపిహెచ్సి ఆశా వర్కర్లు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ను కలిసి ప్రత్యేకంగా శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పి. రజిని, వి. రేణుక, పి. నాగలక్ష్మి, జి. పార్వతి, ఏ. రేణుక పాల్గొన్నారు.
Admin
Dhiviti News