Monday, 26 February 2024 06:45:34 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

ఐజెయు కృషితో జర్నిస్టులకు ఇళ్ళ స్థలాల హామీపై స్పందించిన ఎమ్మెల్యే @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #ShankarNaik, #BRS

Date : 24 May 2023 07:56 AM Views : 132

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : ఆ 99 మంది జర్నలిస్టుల ఇంటి స్థలాల బాధ్యత నాదేనని మరోమారు స్పష్టం చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

Also Read : 111 జీవో రద్దు ఎవరికి లాభం?? @DhivitiNews.com

మానుకోట జిల్లా కేంద్రంలో తాను హామీ ఇచ్చిన 99 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడం ఖాయమని ఈ విషయమై జాప్యం జరిగినా తప్పకుండా హామీ ఇచ్చిన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందిస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ఐజేయు జర్నలిస్ట్ సంఘ అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ కృషి మేరకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పందించి మంగళవారం ఈ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ మీడియా సంస్థలకు చెందిన 99 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని తాను ఇచ్చిన వాగ్దానం నిజమేనని.. ఆ వాగ్దానం అమలు విషయంలో కాస్త జాప్యం జరిగినంత మాత్రాన జర్నలిస్టు సోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తో జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయమై వివరించాలని సిఎస్ కు సీఎం ద్వారా ఆదేశాలు ఇప్పించాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 99 మంది జర్నలిస్టులకు ఆయన గత జన్మదినం సందర్భంగా ఇంటి స్థలాలు ఇస్తానన్న హామీ విధితమే.. ఈ విషయమై ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరో జన్మదినోత్సవం గడచిన సందర్భంగా మహబూబాబాద్ ఐజేయు జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను వివరణ కోరగా పై విధంగా శంకర్ నాయక్ స్పందించినట్టు చిత్తనూరి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :