Monday, 26 February 2024 08:29:54 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

జిల్లా అదనపు కలెక్టర్ కు జర్నలిస్టు ప్రతినిధుల వినతి..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Journalists, #Mahabubabad, #LocalNews

Date : 07 June 2023 08:36 PM Views : 103

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : ఆర్థికంగా వెనుక బడిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జర్నలిస్టుల ఐక్యవేధిక ప్రతినిధులు గొర్రె చిట్టిబాబు, తేజావత్ రవి ఆధ్వర్యంలో బుధవారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావులను కలిసి వినతిపత్రం అందజేశారు.

Also Read : 111 జీవో రద్దు ఎవరికి లాభం?? @DhivitiNews.com

ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి జర్నలిజాన్నే వృత్తిగా నమ్ముకొని ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సామాజిక బాధ్యతగా పని చేస్తున్న జర్నలిస్టులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలాది రూపాయల ఫీజు చెల్లించి చదివించే ఆర్థిక స్థోమత లేనందువల్ల ప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50 నుంచి 70 శాతం వరకు ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు.

2023-24 విద్యా సంవత్సరం త్వరలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్, విద్యా శాఖ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జర్నలిస్టుల ఐక్యవేధిక ప్రతినిధులు ఎల్. రాము నాయక్, బి. రాజ్ కుమార్, బోడ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :