Monday, 26 February 2024 08:55:20 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

ప్రమాదంతో దివ్యాంగుడిగా మారిన గీత కార్మికుడు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు.. @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #LocalNews, #MahabubabadNews

Date : 23 June 2023 07:20 PM Views : 286

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : అనుకొని ప్రమాదం ఆ గీత కార్మికుని జీవితాన్ని రోడ్డున పడేసింది. ఆయినవాళ్ళ ఆసరా లేక, ప్రభుత్వ అధికారులను, గీత కార్మిక సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను ఆ దివ్యాంగుడు చేతులెత్తి అర్ధిస్తున్నాడు. కడు పేదరికంలో సైతం ఎటూ కదలలేని వికలాంగుడు అయిన భర్తను కంటికి రెప్పలా కాపాడుతూ ఎక్కడా చేయి చాచలేక ఆత్మాభిమానంతో సంవత్సర కాలంగా కష్టాలు తోంది ఆయన భార్య స్వల్ప దివ్యాoగురాలు రజిత. తమకు సహాయ సహకారాలు అందించాలని ఈ గీత కార్మికుని కుటుంబం వేడుకుంటోంది.

Also Read : బీజేపీ (BJP)లో చేరిన నేతల పరిస్థితి ఏంటి?? @DhivitiNews.com

వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలంలోని మెచరాజుపల్లి గ్రామంలో నివసించే 39 ఏళ్ళ వయసున్న కార్మికుడు కోటగిరి సతీశ్ సంవత్సరం క్రితం త్రాటి చెట్టు పైనుండి పడి అనుకొని ప్రమాదానికి గురయి, ఆపరేషన్ చేసినా ఫలితం లేక నడుము క్రింది భాగం తీవ్రంగా గాయపడడం, రెండు కాళ్ళు పూర్తిగా చచ్చుబడి, ఎటూ కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. అతనికి మానసిక దివ్యాంగురాలైన భార్య కోటగిరి రజిత, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు. ఇన్ని కష్టాల్లో నిలువ నీడలేని ఈ కుటుంబం తమ గోడును కలసిన ప్రతీ ఒక్కరికీ చెప్పుకున్నా ఫలితం శూన్యంగా మారింది. అన్ని అర్హతలు ఉన్నా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సైతం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను, స్వచ్ఛంద సంస్థలను, గీత కార్మిక సంఘాలను ప్రాధేయ పడుతున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తరపున తమకు ఏలాంటి సహాయసహారాలు అందలేదని, దివ్యాంగులకు ఇచ్చే సహాయం, ఉపకరణాలు, డబుల్ బెడ్రూం, వీల్ చైర్ ప్రభుత్వం నుండి మంజూరీ చేయాలని, అధికారులు, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

సహాయం చేయాలనుకొనే వారు ఈ వివరాల ఆధారంగా సంప్రదించగలరు: కోటగిరి సతీశ్:9705302093, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నెంబర్:38645944988, IFSC code:SBIN0005685, గ్రామం: మేచరాజుపల్లి, మండలం: నెల్లికుదురు, జిల్లా:మహబూబాబాద్, తెలంగాణా రాష్ట్రం.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :