Monday, 26 February 2024 07:27:43 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

పోడు పట్టాల పంపిణీపై మంత్రి సత్యవతి కీలక ప్రకటన @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Podu_Patta, #SatyavathiRathod #Mahabubabad, #BRS, #KTR, #LocalNews

Date : 28 June 2023 08:24 PM Views : 76

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో పొడు పట్టాల పంపిణీ ఏర్పాట్లపై ఐడిఓసీలో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Also Read : నాయకుల స్థానాలకు.. నాయకురాళ్లు ఎసరు..!? @DhivitiNews.com

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో కేటీఆర్ పర్యటనలో భాగంగా ఎమ్మార్వో ఆఫీస్ వద్ద 50 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు ఏర్పాటుచేసిన పైలాన్ ను ఆవిష్కరించనున్నారని, అనంతరం సుమారు 5 కోట్లతో నిర్మించిన మోడల్ మార్కెట్ ను ప్రారంభించనున్నారని తెలిపారు. అనంతరం రామచంద్రపురం కాలనీ వద్ద నిర్మించిన 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారని, తదనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ స్టేడియంలో 15 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారని, ఈ సభ వేదికగా పోడు పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :